అమెరికా ఫెడ్ రిజర్వ్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక బాధ్యతలు చేపట్టారు. ద్రవ్య విధాన సంస్కరణల్లో భాగంగా రఘురామ్ రాజన్‌కు బ్యాలెన్స్ సమీక్ష బాధ్యతలు అప్పగించారు. ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడరల్ బ్యాంక్‌లో ద్రవ్య విధాన సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
వార్తలు
రఘురామ్ రాజన్‌కు కీలక భాద్యతలు


