UP ఘజియాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగిన ఘటన SMలో వైరల్ అవుతోంది. మహిళతో కలిసి లిఫ్ట్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి, అప్పటికే అందులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వాదం ప్రారంభించాడు. మహిళ బయటకు వెళ్లిన వెంటనే ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. దాదాపు 3 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఘర్షణ CCTVలో రికార్డైంది.
వార్తలు
VIRAL: లిఫ్ట్‌లో ఘోరంగా కొట్టుకున్నారు


