హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్నాథుని ఆలయానికి అమిత్ షా

అహ్మదాబాద్‌ జగన్నాథుని ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సందర్శించారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా అహ్మదాబాద్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి మంగళ హారతిలో పాల్గొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు.