TG: హైదరాబాద్‌లోని సైదాబాద్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సక్సెస్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు.
వార్తలు
హిందూ సమాజానికి బండి సంజయ్ కీలక పిలుపు


