హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే: MLA

ADB: బజరహత్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని, రాబోయేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.