NLR: స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష కింద ఇచ్చే విద్యార్థి కిట్ల పంపిణీలో లబ్ధిదారుల సంఖ్య జిల్లాలో ఏడాదికేడాది దారుణంగా పడిపోతుంది. 2022-235 2,71,498 మంది ఉన్న లబ్ధిదారులు ఉంటే, 2026-27 నాటికి కేవలం 1,62,127 మందికి పడిపోవడం గమనార్హం. అలాగే బడ్జెట్ వినియోగం కూడా 2022-23 లో 3936.72 లక్షలు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3242.54 లక్షలకు క్షీణించింది.
వార్తలు
జిల్లాలో తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య..!


