ప్రధాని మోదీ రేపు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, చండిగఢ్, పంజాబ్ పర్యటనలో భాగంగా రూ.26 వేల 8 వందల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. జింద్-సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే అంకితం చేయనున్నారు. 75 అమృత్ సర్ స్టేషన్లను ప్రారంభిస్తారు.
వార్తలు
రేపే 75 అమృత్ సర్ స్టేషన్లు ప్రారంభం


