హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పేపర్ లీకేజీ.. 136 ప్రశ్నలలో 111 లీక్

2026 నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు చేపట్టిన CBI కీలక విషయాలు వెల్లడించింది. కెమిస్ట్రీ ప్రశ్నలకు పేపర్‌ సెట్టర్‌ పీవీ కులకర్ణికి లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివ్‌రాజ్‌మోతేగాంకర్‌ రూ.5 లక్షలు ఇచ్చినట్లు పేర్కొంది. అందులోని 136 ప్రశ్నలలో, 111 ప్రశ్నలు NTA రూపొందించిన 'మాస్టర్ క్వశ్చన్ సెట్ల'తో సరిపోలాయని CBI ఢిల్లీ కోర్టుకు తెలిపింది.