NEET UG-2026 ఫలితాల విడుదలకు ముందు NMC దేశవ్యాప్తంగా MBBS సీట్లకు సంబంధించిన 2026-27 విద్యా సంవత్సరపు అధికారిక సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది 823 మెడికల్ కాలేజీల్లో మొత్తం 1,36,939 సీట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 9,911 కొత్త సీట్లు పెంచారు. ఈ పెంపులో భాగంగా దేశవ్యాప్తంగా 25 కొత్త మెడికల్ కాలేజీలకు 2,400 సీట్లు మంజూరు చేశారు.
వార్తలు
దేశవ్యాప్తంగా 9,911 కొత్త ఎంబీబీఎస్ సీట్లు


