హైదరాబాద్: 28°C
వార్తలు

మేక మాంసాన్ని ఏమ‌ని పిలుస్తారంటే..?

సాధారణంగా మనం వాడే 'మటన్' అనే పదంపై చాలా మందికి అయోమయం ఉంటుంది. అంతర్జాతీయంగా 'మటన్' అంటే గొర్రె మాంసం మాత్రమే, మేక మాంసాన్ని 'గోట్ మీట్' అంటారు. కానీ భారతదేశంలో రెండింటినీ కలిపి మటన్ అంటాం. స్పష్టత కోసం మేక మాంసాన్ని 'గోట్ మీట్' అని, గొర్రె మాంసాన్ని 'లాంబ్' లేదా 'షీప్ మీట్' అని అడగడం ఉత్తమం. రుచి, పోషకాల్లో ఈ రెండింటికి తేడాలుంటాయి.