హైదరాబాద్: 28°C
వార్తలు

ఎర్రకోట తాత్కాలికంగా మూసివేత

ఢిల్లీలోని ఎర్రకోట తాత్కాలికంగా మూసివేస్తున్నటు అధికారులు వెల్లడించారు. స్వాతంత్య్ర వేడులకలు దగ్గర పడడంతో మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం పాస్ ఉన్నవారికే ఎర్రకోటలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. దేశ భద్రత కారణాల దృష్ట్యా ఈ నిబంధనలు పెట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.