ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభంకానుంది. గుండిచా ఆలయానికి నందిఘోష్ రథంపై జగన్నాథుడు, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై బలభద్రుడు, సుభద్రలు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ వేడుకలకు 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వార్తలు
జగన్నాథ యాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు


