PLD: నరసరావుపేటలో రేపటి క్రెడిట్ ఔట్రీచ్ ప్రోగ్రాం విజయవంతం కావాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభా వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
వార్తలు
VIDEO: సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


