SKLM: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. గ్రామాలు, పట్టణాల శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, చైన్ స్నాచింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పర్యవేక్షణ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.
వార్తలు
డ్రోన్‌తో చట్ట వ్యతిరేక పనులపై నిఘా: ఎస్పీ


