పార్లమెంట్ సమావేశాలు ఈనెల 20 నుంచి AUG 17 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలకు సచివాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. సభలోకి స్మార్ట్ వాచీలు, కళ్లద్దాలు, పెన్ కెమెరాలు నిరాకరించింది. ఎంపీల వ్యక్తిగత గోప్యత, భద్రత దృష్ట్యా ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించింది. రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీసే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు నిషేధించింది.
వార్తలు
ఎంపీలకు కీలక మార్గదర్శకాలు


