హైదరాబాద్: 28°C
వార్తలు

ఖజానా శాఖలో పదోన్నతులు, బదిలీలు

NLR: జిల్లా ఖజానా శాఖలో పలువురు అధికారులకు పదోన్నతులు లభించాయి. జిల్లా ఖజానా కార్యాలయ సబ్ ట్రెజరీ అధికారి మోషే, జి. సుబ్రహ్మణ్యం, ఆర్. మాల్యాద్రి, బి.సాయి శబరీష్ సబ్ ట్రెజరీ అధికారులుగా పదోన్నతి పొంది కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. విజయవాడ నుంచి వి. మురళిబాబు ఏటీవోగా పదోన్నతి పొంది జిల్లా ఖజానా కార్యాలయంలో నియమితులయ్యారు.