హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు నరసరావుపేటకు సీఎం చంద్రబాబు

PLD: CM చంద్రబాబు ఈ నెల 17న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:05 గంటల వరకు నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్లో పాల్గొంటారు. అనంతరం ఇస్సాపాలెం హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.