NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటల నాటికి 32.428 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 250 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
32 టీఎంసీలకు చేరిన సోమశిల జలాశయం నీటిమట్టం


