ఇంధన ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్ను విధానాన్ని కేంద్రం సవరించింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌లపై సుంకాన్ని పెంచుతూ, పెట్రోల్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.4 - రూ.2.5కు తగ్గించింది. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.8.5 - రూ.15.5కు పెంచగా.. ATF ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ.7.5 - రూ.14.5కు ఇవాళ్టి నుంచి పెంచింది.
వార్తలు
డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్ పెంపు


