బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
వార్తలు
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు


