GNTR: ఏపీ వీఐటీ విశ్వ విద్యాలయం 1వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది. వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీ రింగ్ (స్కోప్) ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 'ఐసీ4ఏ-2028' పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. AI, దాని అనువర్తనాల్లో తాజా పురోగతి, భవిష్యత్తులో జరిగే పరిణామాలపై దిశానిర్దేశం, తదితర అంశాలపై చర్చించనున్నారు.
వార్తలు
ఏపీ వీఐటీలో 1వ అంతర్జాతీయ సదస్సు


