హైదరాబాద్: 28°C
వార్తలు

'మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి'

NZB: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సూచించారు. ఆసుపత్రికి ప్రతి రోజు సగటున సుమారు 1700 నుంచి 2000 వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రోగులకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.