WGL: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ప్రొఫెషనల్, పీజీ కోర్సులు చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎ.పుష్పలత తెలిపారు. ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు DBCWO సూచించారు.
వార్తలు
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి: DBCWO


