హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ డిపోను సందర్శించిన జోన్ ఈడి

JGL: జగిత్యాల ఆర్టీసీ డిపోను టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమన్ సందర్శించారు. డిపోలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. డిపో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సూచనలు చేశారు. సంస్థ లక్ష్యాల సాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు.