హైదరాబాద్: 28°C
వార్తలు

'జోరుగా గంజాయి, పేకాట దందా'

PLD: సత్తెనపల్లిలో గంజాయి విక్రయాలు, పేకాట క్లబ్బులు విపరీతంగా పెరిగిపోయాయని వైసీపీ ఇంఛార్జ్ సుదిరెడ్డి భార్గవ్ రెడ్డి ఆరోపించారు. గంజాయి కేసులో పట్టుబడిన కూటమి అనుకూల వ్యక్తులను కాపాడేందుకు, వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ కూటమికి దాసోహమైందని, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు.