BPT: సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ డా. వినోద్ కుమార్ పరిశీలించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, 'బే ఆఫ్ BPT' ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆక్రమణలు తొలగించి పరిశుభ్రత పాటించడంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
సూర్యలంక బీచ్‌కు మరింత మెరుగులు


