హైదరాబాద్: 28°C
వార్తలు

వైమానిక దాడులు.. 35 మంది మృతి

ఇరాన్‌పై అమెరికా రెండో విడత దాడులకు పాల్పడింది. హర్మూజ్‌లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా దాడికి దిగింది. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అమెరికా దాడుల్లో 35 మంది మృతి చెందినట్లు ఇరాన్ వెల్లడించింది. కాగా, హర్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా.. ఆ దేశ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ లక్ష్యమని అగ్రరాజ్యం వెల్లడించింది.