హైదరాబాద్: 28°C
వార్తలు

పనిచేసే నేతలకే అవకాశం

KKD: స్థానిక ఎన్నికలు త్వరలో రానున్న తరుణంలో నేతలు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని సామర్లకోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గౌడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బడుగు శ్రీకాంత్ కోరారు. సామర్లకోట తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో బుధవారం ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు.పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాలపై పనిచేసే నేతలకే అవకాశం ఉంటుందన్నారు.