KRNL: పాలీసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ACPR పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పాలీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు polycet.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఎంపికలను నమోదు చేసి కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.
వార్తలు
పాలీసెట్ కౌన్సెలింగ్‌కు అవకాశం


