కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం, శుద్ధ విదియ, గురువారం వేకువ జామున స్వామివారికి ఆలయ అర్చకులు ఘనంగా మేలుకొలుపు సేవ నిర్వహించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.
వార్తలు
VIDEO: విఘ్నేశ్వరునికి ఘనంగా మేలుకొలుపు సేవ


