హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలేరు రైల్వే అండర్‌పాస్‌తో ప్రజలకు ఊరట

BHNG: ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ వద్ద పూర్తయిన అండర్‌పాస్ నిర్మాణ పనులతో పట్టణంలోని ప్రజలకు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు ఎంతో ఊరట లభించిందని, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. బుధవారం పూర్తయిన అండర్పాస్ నిర్మాణ పనులని ఆమె కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.