NLR: ఉదయగిరి (M) మాసాయిపేట బీసీ కాలనీలో కర్నూలు మసూర బియ్యం పేరుతో గుర్తుతెలియని వ్యక్తి పలువురిని మోసం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. క్వింటా రూ. 4 వేలకు మసూర బియ్యం ఇస్తానని చెప్పి సుమారు పది మంది నుంచి మొత్తం రూ. 40 వేల వరకు వసూలు చేశాడు. అనంతరం చూపించిన బియ్యానికి బదులుగా రేషన్ బియ్యం ఇచ్చి పరారైనట్లు బాధితులు ఆరోపించారు.
వార్తలు
జిల్లాలో మసూర బియ్యం అంటూ మోసం


