హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీసులకు శారీరక దృఢత్వం అవసరం'

VZM: పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు ఆధునిక సౌకర్యాలు ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌తో పాటు, వీఐపీ లాంచ్‌ను బెటాలియన్ కామెండెంట్ రవిశంకర్ రెడ్డితో కలిసి ఎస్పీ బుధవారం ఘనంగా ప్రారంభించారు.