SRPT: అర్వపల్లి మండల కేంద్రంలోని మంగళవారం వారసంత (అంగడి) నిర్వహణ హక్కుల కోసం ఈ నెల 17న గ్రామపంచాయతీ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ విద్యాసాగర్, కార్యదర్శి నవీన్‌రెడ్డి తెలిపారు. పాల్గొనేవారు ముందస్తుగా రూ.10 వేల ధరావత్ చెల్లించాలని, 2027 మార్చి వరకు కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుందని పేర్కొంటూ ఆసక్తి గల వారు సకాలంలో హాజరుకావాలని కోరారు.
వార్తలు
అర్వపల్లి వారసంత నిర్వహణకు 17న వేలం


