కోనసీమ: రానున్న గోదావరి పుష్కరాలకు వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దేవస్థానం అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
వార్తలు
గోదావరి పుష్కరాలపై కలెక్టర్ సమీక్ష


