ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 9 రోజులపాటు జరిగే ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ప్రత్యేక రథాలపై గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో స్వామివార్ల రథాన్ని లాగేందుకు, యాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకుంటారు. ఆ రథాలను లాగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
వార్తలు
ఇవాళ్టి నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం


