హైదరాబాద్: 28°C
వార్తలు

'రుణమేళాను విజయవంతం చేయండి'

PLD: NRTలో ఈ నెల 17న జరిగే రుణమేళా విజయవంతానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ నియోజకవర్గ కూటమి క్యాడర్‌తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల ద్వారా లభించే రుణ సౌకర్యాలపై క్యాడర్‌కు అవగాహన కల్పించారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.