GNTR: మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సిలబస్, లీప్ యాప్ తదితర అంశాలపై పూర్తి అవగాహనతో ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని పాఠశాల విద్య జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) బీ. లింగేశ్వర్ రెడ్డి సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వార్తలు
'అన్ని అంశాల్లో అవగాహనతో బోధించాలి'


