SRCL: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్ కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించి, అవసరమైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి'


