JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కథలాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, లాకప్ తదితర విభాగాలను పరిశీలించి పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి పారదర్శకంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


