హైదరాబాద్: 28°C
వార్తలు

హుస్సేన్ ఆత్మహత్యపై గురజాల డీఎస్పీ వివరణ

AP: పిడుగురాళ్లలలో హుస్సేన్ ఆత్మహత్యపై గురజాల డీఎస్పీ వివరణ ఇచ్చారు. లక్ష్మీ ఇల్లు కొనుగోలుకు కమరున్నీసా అగ్రిమెంటు చేసుకున్నారని.. కానీ 22ఏ జాబితాలో పెట్టడంతో రిజిస్ట్రేషన్ ఆగిందని చెప్పారు. కమరున్నీసా ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించాలంటూ లక్ష్మీ పిర్యాదు చేయడంతో విచారణకు రమ్మని సీఐ కబురు పంపినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు.