AP:తిరుమల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాసూటికల్స్ ప్రతినిధులు రూ.2 కోట్ల విరాళాన్ని అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఈ భారీ విరాళాన్ని సమర్పించారు. ఈ మేరకు తిరుమల టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్. నాయుడుకు ఈ విరాళానికి సంబంధించిన డీడీలను అందుకున్నారు.
వార్తలు
టీటీడీకి రూ.2 కోట్ల విరాళం


