హైదరాబాద్: 28°C
వార్తలు

ఫీడ్ ధరను వైసీపీనే పెంచింది: అచ్చెన్న

AP: వైసీపీ పాలనలో ఆక్వా, అనుబంధ రంగాల ద్వారా కేవలం రూ.41.75 లక్షల కోట్ల జీవీఏ ఆదాయం వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రెండేళ్ల కూటమి ప్రభుత్వం హయాంలో రూ.63.65 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. 2019లో ఫీడ్ ధర కిలో రూ.87 ఉండగా తర్వాత జగన్ హయాంలో దీన్ని విడదల వారీగా రూ.110కి పెరిగిందని తెలిపారు. తిరిగి కూటమి రాగానే దీనిలో రూ.6 తగ్గించిందన్నారు.