ఈ ఏడాది శ్రీ జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆలయ ప్రధాన నిర్వాహకులు అరబింద కుమార్ పాఢీ తెలిపారు. స్వామివారి కృపతో అన్ని ఆచారాలు సకాలంలో జరుగుతున్నాయని అన్నారు. రేపటి రథయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 13 వేల మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత, వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశామన్నారు.
వార్తలు
'జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం'


