రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. బీటా వర్షన్‌లో అప్‌డేట్ అయిన ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ఇవాళ అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వేగవంతమైన బుకింగ్ కోసం ఈ కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. ఒకేసారి అన్ని తరగతుల సీట్ల లభ్యత చూపించే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
వార్తలు
రైల్వే ప్రయాణికులకు శుభవార్త


