హైదరాబాద్: 28°C
వార్తలు

17న పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

ప్రధాని మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ. 26 వేల 800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ప్రధాని ప్రారంభించనుండడం ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.