హైదరాబాద్: 28°C
వార్తలు

2028 నాటికి వరంగల్‌ ఎయిర్‌పోర్టు పూర్తి: రామచందర్‌రావు

TG: వరంగల్ ఎయిర్‌పోర్టును 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. మోదీ ప్రభుత్వ 'ఉడాన్' పథకం వల్లే ఈ విమానాశ్రయం సాధ్యమైందని, భూసేకరణ ఆలస్యం వల్లే నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు కూడా రాబోతోందని ఆయన వెల్లడించారు.