కృశమ: గన్నవరం(M) కేసరపల్లిలో HCL ఫౌండేషన్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఏఐ, మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సుల్లో 90 రోజుల ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. MLA యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ బాలాజీ హాజరుకానున్నారు.
వార్తలు
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిద్ధం


