KDP: బుగ్గవంక బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్, MLA మాధవి రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదని బుధవారం విమర్శించారు. పనుల ఆలస్యం వల్ల జరిగిన ప్రమాదాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని, ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
బ్రిడ్జి పూర్తి చేయాలని కాంగ్రెస్ డిమాండ్


