ఇద్దరు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కోర్టు హాల్లో కాగితాలు విసిరి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యూపీకి చెందిన ప్రభల్ ప్రతాప్, చందర్ భాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ విద్యార్థి తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నాడని, యువతపై సానుభూతి ఉందని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టబోమని ధర్మాసనం తెలిపింది.
వార్తలు
సుప్రీంలో గందరగోళం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్


